ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమం

1చూసినవారు
ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో స్వచ్ఛత కార్యక్రమం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, ఆదిలాబాద్ లోని ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికులు, సిబ్బంది బుధవారం శ్రమదానం చేశారు. కార్యాలయ ప్రాంగణంలోని చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛభారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, ఆరే దేవన్న, కిష్టయ్య, కిషోర్, ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్