ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సీఎం చర్యలు తీసుకోవాలి

0చూసినవారు
ఆదిలాబాద్‌లో ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి స్వాగతించారు. బుధవారం ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పందించాలని కోరారు. రిమ్స్‌లో కార్మికులకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అరుణ్ కుమార్, రాములు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్