ఆర్ఓ వాటర్ ప్లాంట్ యునిట్ ను ప్రారంభించిన కలెక్టర్

898చూసినవారు
ఆర్ఓ వాటర్ ప్లాంట్ యునిట్ ను ప్రారంభించిన కలెక్టర్
ఆదిలాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ నంబర్ -2 లో నిర్మాణ్ స్వచ్చంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా, నిర్మాణ్ స్వచ్చంద సంస్థ పాఠశాలలో టాయిలెట్ మరమ్మతులు, 40 డెస్క్ బెంచీలు, హ్యాండ్ వాష్ ఫ్లాట్ఫామ్ లను ఏర్పాటు చేసిందని, పాఠశాల అభివృద్ధికి సహకరించిన సంస్థకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్