పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటెషన్ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్

4చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటెషన్ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ కేంద్రం, ఎన్నికల ప్రచార వాహనాల అనుమతుల కేంద్రాలలో ఏర్పాట్లను, రిజిస్టర్లను కలెక్టర్ రాజర్షిషా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్ రావ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత, మున్సిపల్, ఎన్నికల సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్