సామూహిక వందేమాతరం గీతాలాపనకు కలెక్టర్ కు ఆహ్వానం

4507చూసినవారు
సామూహిక వందేమాతరం గీతాలాపనకు కలెక్టర్ కు ఆహ్వానం
వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, దేశవ్యాప్తంగా నమామి భారత్ - వందేమాతరం 150 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జడ్పీ మాజీ ఛైర్పర్సన్ సుహాసిని రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ఈనెల 25న భారీ సామూహిక వందేమాతరం గీతాలాపన కు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను ఆహ్వానించారు. కలెక్టర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. పూర్వ విద్యార్థులు సంజీవ్, కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్