ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

59చూసినవారు
ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
రక్తదానం అంటే ప్రాణదానమని, రక్తదానంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. అనంతరం దాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you