ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో RDO అధ్యక్షతన బుధవారం SIR సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి
కాంగ్రెస్ పార్టీ తరఫున DCC అధ్యక్షులు నరేష్ జాదవ్, కంది శ్రీనివాస్ రెడ్డిల ఆదేశాల మేరకు SIR కోఆర్డినేటర్ అదిలాబాద్ అర్బన్ గుడిపెల్లి నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడిపల్లి నగేష్ RDOతో SIR సమీక్ష సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.