వైఎస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి

2చూసినవారు
వైఎస్ఆర్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి
ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండల కేంద్రంలో బుధవారం సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంచం లక్ష్మన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూజ చేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్