నూతన రైల్వే లైన్ నిర్మాణానికై కాంగ్రెస్ నిరసన

3చూసినవారు
నూతన రైల్వే లైన్ నిర్మాణానికై కాంగ్రెస్ నిరసన
ఆదిలాబాద్ నుండి జైనథ్, బేల మీదుగా మహారాష్ట్రలోని గడ్ చందూర్ వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల లోని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టింది. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రాస్తారోకోతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్