ప్రజా, రైతు వ్యతిరేక బీజేపీని ఎన్నికల్లో ఓడించండి: సిపిఎం

6చూసినవారు
ప్రజా, రైతు వ్యతిరేక బీజేపీని ఎన్నికల్లో ఓడించండి: సిపిఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లో జరిగిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, ఇప్పటివరకు దానిని ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయడం బీసీలను బీజేపీ అవమానించడమేనని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్