మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన డీసీసీల సమీక్ష సమావేశంలో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు డాక్టర్ నగేష్ జాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. డీసీసీతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.