52 అడుగుల భారీ గణనాథుని విగ్రహ తయారీ కళాకారునికి ప్రోత్సాహం

1121చూసినవారు
52 అడుగుల భారీ గణనాథుని విగ్రహ తయారీ కళాకారునికి ప్రోత్సాహం
ఆదిలాబాదులో 52 అడుగుల ఎత్తైన భారీ గణనాథున్నీ మట్టితో తయారు చేసిన కళాకారునికి ప్రోత్సాహం లభించింది. శుక్రవారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రముఖ కళాకారులు ఊరే గణేష్ ని రవీంద్రభారతి లో సన్మానించారు. రానున్న రోజుల్లో మరింత గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. మేదరి సంఘము రాష్ట్ర అధ్యక్షులు జాలరిగా శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ పిల్లి కిషన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్