ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి

2400చూసినవారు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి
ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం, ఇచ్చోడ మండలం నర్సపూర్ గ్రామంలో గ్రామ బూత్ లెవల్ అధికారులు ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను శుక్రవారం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని, కొత్త ఓటర్ల నమోదు మరియు సవరణలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ ధర్మేందర్, బీఆర్ఎస్ బీఎల్ఏ ముండే విఠల్, కాగ్నే కైలాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్