శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టాలి: టియుసిఐ

0చూసినవారు
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టాలి: టియుసిఐ
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) ఆధ్వర్యంలో సోమవారం అదిలాబాద్‌లో 140వ మేడే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దళిత్ మాట్లాడుతూ, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక లోకం మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, కార్మికుల ఐక్యతను చాటుతూ హక్కులు సాధించుకోవడం కోసం అహర్నిశలు పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్