ఆదిలాబాద్ లో అగ్నిప్రమాదం

1159చూసినవారు
ఆదిలాబాద్ లో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్ పట్టణంలోని నెహ్రూ నగర్ లోని అట్టపెట్టెల కొనుగోలు దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల విలువైన అట్టపెట్టెలు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణ యజమాని శాంతారం తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి రెండు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, దుకాణంలో నిప్పు పెట్టినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ ఘటనపై యజమాని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్