ఎస్. ఐ. ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మాజీ మంత్రి

753చూసినవారు
ఎస్. ఐ. ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మాజీ మంత్రి
ఎలాగైన అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అనేక కుట్రలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ఎస్. ఐ. ఆర్ సాకుతో ప్రతిపక్షాల అనుకూల ఓట్లను సైతం కొల్లగోట్టేందుకు చూస్తోందని మాజీమంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ లో ఎస్. ఐ. ఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని బంగారుగూడ కాలనీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఎజెంట్లతో కలిసి ఆయన పరిశీలించారు. సిబ్బంది చేపడుతున్న సర్వేను ఇంటింటికి వెళ్లి పరిశీలించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు

సంబంధిత పోస్ట్