భగత్ సింగ్ స్ఫూర్తితో స్వాతంత్ర్య పోరాటం: సాయికుమార్

787చూసినవారు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి, జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సాయికుమార్, అశోక్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు భగత్ సింగ్ ప్రజలను చైతన్యపరిచి, 'విప్లవం వర్ధిల్లాలి' అనే నినాదాన్ని ఇచ్చారని కొనియాడారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోరాటం అత్యంత ప్రభావశీలమైనదని, అందుకే షహీద్ భగత్ సింగ్ గా కీర్తించబడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్