ప్రపంచానికి శాంతి సందేశాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు

6చూసినవారు
ప్రపంచానికి శాంతి సందేశాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు
ప్రపంచానికి శాంతి సందేశాన్ని బోధించిన గౌతమ బుద్ధడు, అంబేద్కర్ సందేశాలను ఇంటింటికి తీసుకు వెళ్ళటానికి భారతీయ బౌద్ధ మహాసభ ఎప్పటికీ ముందుంటుందని మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞా కుమార్ అన్నారు. గాదిగూడ మండలం మారేగావ్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర శిక్షక్ కాంతారావు వాగ్మారె, దయానంద్ కంబ్లె, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్