కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

6చూసినవారు
కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రఖ్యాత నాగోబా ఆలయాన్ని శనివారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. స్థానికంగా నిర్వహించే జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్