సిరికొండ మండలంలోని సోన్పల్లి గ్రామంలో శుక్రవారం VBGRAMG గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ మండల అధ్యక్షుడు అమోల్,
బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు నాందేవ్, సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామస్తులు సంతోష్, దత్త, శివ తదితరులు పాల్గొన్నారు.