కే ఆర్కే కాలనిలో చేతి పంపు మరమ్మతు

0చూసినవారు
కే ఆర్కే కాలనిలో చేతి పంపు మరమ్మతు
ఆదిలాబాద్ కే ఆర్కే కాలనిలో చేతిపంపు పనిచేయడం లేదని స్థానికులు కౌన్సిలర్ రజిత రాముకీ తెలుపగా కాలనీలో నీటి సమస్య లేకుండా చేతి పంపుకు గురువారం మరమ్మత్తులు రోజున చేయించడం జరిగింది. కాలనీ సమస్యలను స్వయంగా పర్యవేక్షించి, మరమ్మత్తులకు నోచుకోని చేతిపంపులకు, బోరింగ్ రిపేర్లు చేయించి ప్రజలకు సురక్షితమైన నీటి సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. అదే క్రమంలో అక్కడక్కడ మిషన్ భగీరథ పైప్ లీకేజీలు పరిశీలించి, సంబంధిత అధికారుల సహకారంతో లీకేజీలను మరమ్మత్తులు చేయించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్