శ్యాంపూర్ లో చేతి పంపు మరమ్మత్తు

1253చూసినవారు
శ్యాంపూర్ లో చేతి పంపు మరమ్మత్తు
ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ లోని శ్యాంపూర్ గ్రామంలో ఇంకర్ గూడ వద్ద చేతి పంపు పైపు పగిలి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సర్పంచ్ గరులే దీపక్ వెంటనే స్పందించి, బుధవారం  పంపును మరమ్మత్తు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, యువజన నాయకులు తీగుట్ల రాజ్ కుమార్, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ దీపక్ చొరవతో ప్రజల నీటి సమస్య తీరింది.

సంబంధిత పోస్ట్