ప్రేమ పేరుతో వేధింపులు..నర్సింగ్ విద్యార్థినిపై యువకుడు దాడి

3చూసినవారు
ప్రేమ పేరుతో వేధింపులు..నర్సింగ్ విద్యార్థినిపై యువకుడు దాడి
ఆదిలాబాద్‌లో న్యూహౌజింగ్ బోర్డుకు చెందిన గంగాధర్ కిరణ్ అనే యువకుడు గురువారం నర్సింగ్ విద్యార్థినిపై దాడి చేశాడు. మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న నిందితుడు, బాధితురాలు నిరాకరించడంతో ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో అడ్డుకొని గాయపరిచినట్లు 2 టౌన్ CI నాగరాజు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్