ఆదిలాబాద్ లో శ్రీరాముడి భారీ శోభాయాత్ర

0చూసినవారు
ఆదిలాబాద్ లో శ్రీరాముడి భారీ శోభాయాత్ర
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, మఠాధిపతి యోగనంద సరస్వతి కలిసి ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం, వేలాదిగా తరలివచ్చిన యువత కేరింతలు, నృత్యాలతో పట్టణాన్ని భక్తిమయంగా మార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్