ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం: డిప్యూటీ సీఎం ప్రకటన

0చూసినవారు
ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం: డిప్యూటీ సీఎం ప్రకటన
జూన్ 2న ఇందిరమ్మ జీవిత భీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. మార్చిలో చేపట్టిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాల తరహాలోనే, ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్