కవిత సదాశివ మాస్టారు కుటుంబ సభ్యులను పరామర్శించారు

0చూసినవారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్ జిల్లాలో 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ మాస్టారు కుటుంబ సభ్యులను సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసారు. వారిని సత్కరించి, సదాశివ మాస్టారుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్