ఖానాపూర్: అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు

65చూసినవారు
ఖానాపూర్: అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు
నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ని కొందరు ఉద్దేశపూర్వకంగా బద్నామ్ చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఉట్నూర్ యువజన కాంగ్రెస్ నాయకులు తీగుట్ల రాజ్ కుమార్ మంగళవారం అన్నారు. గత పది సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం ఏనిమిది నెలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసి చూపించారని అన్నారు.

సంబంధిత పోస్ట్