నిబద్ధతకు నిలువెత్తు రూపం కొండ లక్ష్మణ్డీ.. సీసీ అధ్యక్షులు

1029చూసినవారు
నిబద్ధతకు నిలువెత్తు రూపం కొండ లక్ష్మణ్డీ.. సీసీ అధ్యక్షులు
స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ లౌకిక వాదానికి, నిబద్ధతకు నిలువెత్తు రూపమని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ ఆదివారం కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లాలో బాపూజీ 111వ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఏం. సి చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నాయకురాలు గండ్రత్ సుజాత, మంచికట్ల ఆశమ్మ, అడ్డి బోజారెడ్డి, సంజీవ్ రెడ్డి, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్