ఆదిలాబాద్ లో కూచిపూడి విద్యార్థినుల గణపతి, నటరాజు పూజలు

911చూసినవారు
ఆదిలాబాద్ లో కూచిపూడి విద్యార్థినుల గణపతి, నటరాజు పూజలు
ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రతిష్టించిన కర్ర వినాయకుడికి, నటరాజ స్వామి విగ్రహానికి కూచిపూడి నృత్య విద్యార్థినులు వేదమంత్రోత్సవాల మధ్య సోమవారం పూజలు నిర్వహించి తమ శిక్షణను ప్రారంభించారు. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ లో ఈ కార్యక్రమం జరిగింది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడమే దీని లక్ష్యమని నృత్య శిక్షకురాలు గండ్రత్ అవంతిక తెలిపారు. ఈ పూజలతో కూచిపూడి నృత్య శిక్షణ మొదలైంది.

సంబంధిత పోస్ట్