ఆదిలాబాద్ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

1386చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యార్ కే కాలనీకి చెందిన అంకుష్ (27) అనే మేస్త్రి మద్యం మత్తులో ఇంట్లో దూలానికి ఉరివేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్