ఐటీడీఏ పీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు

1చూసినవారు
ఐటీడీఏ పీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు
ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు (ఐటిడిఏ పిఓ) అధికారిగా మందా మకరందు బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి పరిచయం చేసుకున్నారు. గతంలో ఈ పదవిలో ఉన్న యువరాజ్ మర్మట్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్