జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

0చూసినవారు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో  మెగా రక్తదాన శిబిరం
ఆదిలాబాద్ జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు భూపతి వివేక్, వంశీతో పాటు పలువురు రక్తదానం చేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శమని, ఆయన ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్