కలెక్టర్, ఎస్పీని కలిసిన సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు

0చూసినవారు
కలెక్టర్, ఎస్పీని కలిసిన సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు
శుక్రవారం, సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ లను వారి కార్యాలయాల్లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సమితి చేపడుతున్న కార్యక్రమాల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు బండారి వామన్, రేణికుంట రవీందర్, కందుల రవీందర్, సుభాష్, నర్సింల, స్వామీ, రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్