ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న రుయ్యడి సవార్ల చివరి రోజు శనివారం పురుషులు మహిళల్లా వేషధారణతో అలరించారు. లోక భూమరెడ్డి అనే వ్యక్తి చనిపోయినట్లు నటిస్తూ, కామెడీ డైలాగులతో ప్రేక్షకులను నవ్వించారు. ఈ వినూత్న ప్రదర్శనను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.