'నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి'

1266చూసినవారు
'నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి'
ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌ఐఆర్ కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్