నార్నూర్‌కి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు: కలెక్టర్

3చూసినవారు
నార్నూర్‌కి మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు: కలెక్టర్
నీతి ఆయోగ్ 2025 సెప్టెంబర్ త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం దేశవ్యాప్తంగా 500 బ్లాక్‌లలో 4వ స్థానం, జోన్–3లో 1వ ర్యాంక్ సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను నార్నూర్ మండలానికి రూ. 1.5 కోట్లు పురస్కారం లభించింది. ఈ జాతీయ స్థాయి గుర్తింపు జిల్లా ప్రజలకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇది నార్నూర్ మండలాన్ని దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసే మండలాల్లో ఒకటిగా నిలబెట్టింది.
Job Suitcase

Jobs near you