NFIW జిల్లా నూతన కమిటీని ఎన్నిక

1046చూసినవారు
NFIW జిల్లా నూతన కమిటీని ఎన్నిక
భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన 10వ మహాసభలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి నేతృత్వంలో కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. సమాఖ్య జిల్లా అధ్యక్షురాలిగా అమీనా ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముడుపు నళిని రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. వీరితో పాటు ఏడుగురు ఆఫీస్ బేరర్, 9 మంది కార్యవర్గ సభ్యులుగా, 21 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. వారిని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్