పీడీఎస్‌యూ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీ

5చూసినవారు
పీడీఎస్‌యూ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీ
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పెందోర్ దీపాలక్ష్మీ జిల్లా అధ్యక్షురాలిగా, మడావి గణేశ్ ప్రధాన కార్యదర్శిగా, నాగేందర్ ఉపాధ్యక్షుడిగా, కనక దత్తాత్రి సహాయ కార్యదర్శిగా, పెందోర్ హరీశ్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్