ఘనంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0చూసినవారు
ఘనంగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆదిలాబాద్‌లో గురువారం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ కార్యాలయ ఆవరణలో ఎన్ఎస్యుఐ జెండాను ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ మాట్లాడుతూ, ఎన్ఎస్యుఐ విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతూ, వారి హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీలు గౌలి సంజయ్, మల్యాల కరుణాకర్, రాహుల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్