మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ ప్రజలు

1చూసినవారు
ఆదిలాబాద్ ప్రజలు ఈ నెల 14న వచ్చే మకర సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ నూతన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్