సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి కూడా పాల్గొన్నారు.