గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని కలిసిన పీవో

658చూసినవారు
గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని కలిసిన పీవో
ఉట్నూర్ నూతన ఐటీడీఏ పీవో మంద మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సవ్యసాచి ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్