లక్కంపూర్ లో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరు

1135చూసినవారు
లక్కంపూర్ లో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లక్కంపూర్ గ్రామంలోని నూతన పోచమ్మ మందిరంలో మంగళవారం విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఉదయం నుంచే గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన గ్రామస్తులతో ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్