రిపోర్టర్ అరెస్టు సమయంలో పోలీసుల తీరు సరికాదు.. శివ ప్రసాద్

1276చూసినవారు
రిపోర్టర్ అరెస్టు సమయంలో పోలీసుల తీరు సరికాదు.. శివ ప్రసాద్
ఆదిలాబాద్ జిల్లాలో జర్నలిస్టు కేవీ రెడ్డి అరెస్టు సమయంలో ఆంధ్ర పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని తెలంగాణ రెడ్డి సంఘం అడ్‌హాక్ కమిటీ సభ్యుడు క్యాతం శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రిపోర్టర్ అరెస్టు సందర్భంగా ఆయన భార్యను పోలీసులు చేతులు పట్టుకుని లాగినట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు, మీడియా స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్