ఈ నెల 28 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు

1చూసినవారు
ఈ నెల 28 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
ఆదిలాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు)లో ఇంటర్మీడియట్ (టి. ఓ. ఎస్. ఎస్.) ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రాజేశ్వర్ తెలిపారు. అభ్యాసకులు www.Telanganaopenschool.org వెబ్‌సైట్ ద్వారా ఇంటర్మీడియట్ (టి. ఓ. ఎస్. ఎస్.) ప్రాక్టికల్ హాల్ టిక్కెట్లను పొందవచ్చని ఆయన సూచించారు. అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు, అభ్యాసకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్