ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలో ఆదివారం ఇందిరమ్మ గృహ పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లెటర్స్ పంపిణీ7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము ఆధ్వర్యంలో జరిగింది. సొంత ఇంటి కలను సాకారం చేసినందుకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి శశికాంత్, ముస్లె ఈశ్వర్, ఎల్చాలా పోచన్న పాల్గొని అర్హులకు పత్రాలు అందజేశారు.