ఆదివాసీల భూ హక్కులను కాపాడాలి

2చూసినవారు
ఆదివాసీల భూ హక్కులను కాపాడాలి
తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ ఆదివాసీలపై అటవీ అధికారుల దౌర్జన్యకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. బుధవారం మావలలోని కొమరం భీం కాలనీలో ఆయన మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా కాల్వపల్లిలో 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీలను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. అటవీ శాఖ తన వ్యతిరేక విధానాలను మానుకోకపోతే మరో భారీ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఆదివాసీల భూ హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్