ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన

1చూసినవారు
దివ్యాంగుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, బడ్జెట్లో వారికి సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని వికలాంగుల హక్కుల పోరాట వేదిక (ఎన్. పి. ఆర్. డి) నాయకులు ఆశన్న ఆరోపించారు. ఈ నేపథ్యంలో, బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్