ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

1చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ ఏపిఓ వసంత్ రావ్ సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్