ఆదిలాబాద్‌లో కురిసిన వర్షం.. రైతుల ముఖాల్లో ఆనందం

783చూసినవారు
ఆదిలాబాద్‌లో కురిసిన వర్షం.. రైతుల ముఖాల్లో ఆనందం
ఆదిలాబాద్ పట్టణంతో పాటు రూరల్ మండలంలోని లోకారి, యాపాలగూడ, వన్వాట్, మామిడిగూడ, అంకోలి, జాందాపూర్, లండసంగ్వి, తంతోలి గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ఈ వర్షం తమ పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్